అ.ఫి.సొ. సభ్యులుగా చేరండి-చేర్పించండి! కళాత్మక,సందేశాత్మక అవార్డ్ చిత్రాలను తిలకించండి!!

Wednesday, December 21, 2011

SHORT FILM COMPETITION by AFISO

                                         

     




                                      
లఘుచిత్రాల పోటీ 
నిబంధనలు: 
  • 15 నిమిషాల నిడివిలోనే ఉండాలి 
  • తెలుగు  భాషలో ఉండాలి 
  • సామాజిక ఇతివృత్తం కలిగిన ఎంట్రీనే పోటీకి పరిశీలనలోకి తీసుకుంటాము. 
  • ఎంట్రీలకు ఆఖరు తేదీ 2012  ఫిబ్రవరి 05
  • ఎంట్రీ  ఫీజు 200/-
  • అవార్డ్ ప్రదానోత్సవం 2012 ఫిబ్రవరి 12  
న్యాయ మూర్తులు : 
  • 1) శ్రీ గొల్లపూడి మారుతీ రావు. సినీ రచయిత,నటుడు,దర్శకులు. 
  • 2) శ్రీ సునీల్ కుమార్ రెడ్డి . సినీ దర్శకులు.
  • 3 ) శ్రీ వారాల ఆనంద్, కరీంనగర్ ఫిలిం సొసైటీ 
బహుమతుల వివరాలు:
  • ప్రథమ బహుమతి        : 10,000
  • ద్వితీయ బహుమతి     :   5 ,000  
  • తృతీయ బహుమతి     :    2 ,500
  • మూడు 1,000 రూపాయల ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసా పత్రం అందజేస్తారు.  

పూర్తి వివరాలు మరియు అప్లికేషన్  కోసం ఇక్కడ క్లిక్ చేయండి



ఎంట్రీలు పంపవలసిన  చిరునామా మరియు పూర్తి వివరాలకు :

         శ్రీ తమ్మన   సుబ్బా రావు, అధ్యక్షులు 

        10-7-40, ఉప్పలవారి వీథి,

         అనకాపల్లి 531001 

         ఫోన్: 08924- 222834  సెల్ :9394303134.


Sunday, December 18, 2011

Saturday, December 10, 2011

downfall" movie discussions



downfall" movie discussions by "afiso"


అనకాపల్లి ఫిలిం సొసైటీ (అ.ఫి.సొ.) 11.12.2011 ఆదివారం సాయంకాలం 5.30 గంటలకు , 

అనకాపల్లిలోని వివేకానంద హాల్ లో 

 Downfall " movie discussions జరగనుంది.

 అందరూ ఆహ్వానితులే

.




downfall
downfall
downfall

downfall
















అందరూ ఆహ్వానితులే
   








Wednesday, November 23, 2011



" the postmen in the mountains" movie discussions by "afiso"

అనకాపల్లి ఫిలిం సొసైటీ (అ.ఫి.సొ.) 27.11.2011 ఆదివారం సాయంకాలం 5.30 గంటలకు , అనకాపల్లిలోని వివేకానంద హాల్ లో 

 " The postmen in the mountains " movie discussions జరగనుంది. అందరూ ఆహ్వానితులే.

















" at five in the afternoon" movie discussions by "afiso"

అనకాపల్లి ఫిలిం సొసైటీ (అ.ఫి.సొ.) 13.11.2011 ఆదివారం సాయంకాలం 5.30 గంటలకు , అనకాపల్లిలోని వివేకానంద హాల్ లో 

 " at five in the afternoon " movie discussions జరిగింది. ఈ చిత్రం చాలా మందిని అలరించింది.



Thursday, October 6, 2011

PEEPLI (LIVE)


Aamir Khan Production's Peepli Live 


" PEEPLI LIVE " movie discussions by "afiso"

అనకాపల్లి ఫిలిం సొసైటీ (అ.ఫి.సొ.) 09.10.2011 ఆదివారం సాయంకాలం 5.30 గంటలకు , అనకాపల్లిలోని వివేకానంద హాల్ లో 

 " PEEPLI LIVE " movie discussions జరగనున్నది. 

అందరూ ఆహ్వానితులే 



Omkardas (peepli Hero)& Aamirkhan at peepli live premiere






Wednesday, September 7, 2011

The King's Speech

"The King's Speech" movie show by "afiso"

అనకాపల్లి ఫిలిం సొసైటీ (అ.ఫి.సొ.) 11.9.2011 ఆదివారం సాయంకాలం 5.30 గంటలకు , అనకాపల్లిలోని శారదా గ్రంధాలయం లో "The King's Speech" అనే సినిమాను ప్రదర్శించనున్నది .